Trump - Biden: రెండో విడతకు రెడీనా?బైడెన్‌కు ట్రంప్‌ సవాల్‌!

ఈ ఏడాది చివరిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి.

Published : 10 Jul 2024 17:00 IST

ఈ ఏడాది చివరిలో జరిగే అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం అభ్యర్థుల ప్రచారం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో మాజీ అధ్యక్షుడు డొనాల్డ్  ట్రంప్.. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. తొలి విడత ముఖాముఖీ చర్చల్లో బైడెన్‌పై ఆధిపత్యం కనబర్చిన ట్రంప్.. రెండో విడతకు సిద్ధం కావాలంటూ సవాళ్ల పర్వానికి దిగారు. ఈ క్రమంలో బైడెన్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

Tags :

మరిన్ని