Trump: విదేశీ విద్యార్థులకు గ్రీన్ కార్డ్.. ట్రంప్‌ అనూహ్య ప్రతిపాదన!

అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్‌ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) ప్రతిపాదించారు.

Published : 21 Jun 2024 17:27 IST

అమెరికా కళాశాలల నుంచి గ్రాడ్యుయేట్‌ అయిన విదేశీ విద్యార్థులకు నేరుగా గ్రీన్‌కార్డు ఇవ్వాలని మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ (Trump) ప్రతిపాదించారు. కంపెనీలు విదేశాల నుంచి ప్రతిభావంతులను నియమించుకోవడంపై మీ ప్రణాళికలేంటని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా సమాధానమిచ్చారు. ఎన్నికల ప్రచారంలో వలస విధానంపై తరచూ విరుచుకుపడే ఆయన నోటినుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు