TTD: తిరుమలలో ఐదేళ్లుగా దూరమైన సౌకర్యాల పునరుద్ధరణ

తిరుమలకు వచ్చే భక్తులకు గత ఐదేళ్లలో దూరమైన సౌకర్యాలను కొత్త ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. దివ్యదర్శనం టోకెన్లు, క్యూలెన్లు నియంత్రణ, కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ తిరిగి ప్రారంభమయ్యాయి.

Published : 25 Jun 2024 10:25 IST

తిరుమలకు వచ్చే భక్తులకు గత ఐదేళ్లలో దూరమైన సౌకర్యాలను కొత్త ప్రభుత్వం తిరిగి పునరుద్ధరించింది. దివ్యదర్శనం టోకెన్లు, క్యూలెన్లు నియంత్రణ, కంపార్ట్ మెంట్లలో వేచి ఉండే భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ తిరిగి ప్రారంభమయ్యాయి. తిరుమలకు వచ్చే భక్తులు సంతృప్తికరంగా స్వామివారిని దర్శించుకుని భక్తిభావంతో తిరుగు ప్రయాణం కావాలన్న సీఎం చంద్రబాబు ఆశయాలకు అనుగుణంగా తితిదే చర్యలు చేపట్టింది.

Tags :

మరిన్ని