Israel Hamas Conflict: యూఏఈ మానవత్వం.. గాజాలో గాయపడిన క్షతగాత్రులకు చికిత్స

ఇజ్రాయెల్ యుద్ధం చేసిన గాయాలు ఎంత భయానకంగా ఉంటాయో యూఏఈ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న గాజాకు చెందిన చిన్నారులను చూస్తే అర్థమవుతుంది.

Published : 23 Jun 2024 15:49 IST

ఇజ్రాయెల్ యుద్ధం చేసిన గాయాలు ఎంత భయానకంగా ఉంటాయో యూఏఈ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న గాజాకు చెందిన చిన్నారులను చూస్తే అర్థమవుతుంది. ఇజ్రాయెల్ సైన్యం చేస్తున్న దాడుల్లో కాళ్లు, చేతులు కోల్పోయి వికలాంగులుగా మారిన చిన్నారులకు యూఏఈ చికిత్స అందిస్తోంది. కోలుకున్న తర్వాత బాధితులకు ప్రాథమిక విద్య బోధిస్తూ వారు కుంగుబాటుకు లోనుకాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. 

Tags :

మరిన్ని