Union Budget 2024: జులై 22న కేంద్ర బడ్జెట్‌..!

కేంద్ర బడ్జెట్‌కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చేనెల 22న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.

Updated : 09 Jul 2024 14:46 IST

కేంద్ర బడ్జెట్‌కు ముహూర్తం ఖరారైనట్లు తెలుస్తోంది. వచ్చేనెల 22న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. వరసగా ఏడోసార్లు బడ్జెట్ సమర్పించిన ఆర్థిక మంత్రిగా రికార్డ్ సృష్టించనున్నారు. మరోవైపు ఈనెల 24 నుంచి జరిగే 18వ లోక్‌సభ తొలి సమావేశాల చివరిరోజున ఆర్థిక సర్వే విడుదల చేయనున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి

Tags :

మరిన్ని