Shivraj Singh: దిల్లీ నుంచి భోపాల్‌కు రైల్లో ప్రయాణించిన కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్!

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. దిల్లీ నుంచి భోపాల్‌కు తన సతీమణితో కలిసి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఆయన ప్రయాణించారు.

Published : 16 Jun 2024 17:25 IST

మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ మరోసారి తన నిరాడంబరతను చాటుకున్నారు. దిల్లీ నుంచి భోపాల్‌కు తన సతీమణితో కలిసి శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌లో ఆయన ప్రయాణించారు. తమతో కలిసి ప్రయాణిస్తున్న కేంద్ర మంత్రిని చూడగానే ప్రయాణికులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కొందరు ఆయనతో సెల్ఫీలు దిగారు. తన రైలు ప్రయాణ అనుభవాల ఫొటోలను చౌహాన్ ‘ఎక్స్’ ఖాతాలో పంచుకున్నారు. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో మంత్రి అశ్విని వైష్ణవ్ కృషితో భారతీయ రైల్వేలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు. 

Tags :

మరిన్ని