Dharamshala: దలైలామాను కలసిన అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్‌

అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ.. చైనాకు ఆగ్రహం తెప్పించే పనిని భారత్ వేదికగా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో నాన్సీ పెలోసీ బృందం భేటీ అయింది.

Published : 19 Jun 2024 19:43 IST

అమెరికా ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ.. చైనాకు ఆగ్రహం తెప్పించే పనిని భారత్ వేదికగా చేశారు. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉన్న టిబెట్ ప్రవాస ప్రభుత్వాధినేత దలైలామాతో నాన్సీ పెలోసీ బృందం భేటీ అయింది. వారిలో అమెరికాలో శక్తిమంతమైన ఫారెన్ అఫైర్స్ కమిటీ ఛైర్మన్ మిషెల్ మెక్ కౌల్‌తో పాటు డెమోక్రటిక్, రిపబ్లికన్ సభ్యులు కూడా ఉన్నారు. ఈ సందర్భంగా నాన్సీ పెలోసి చైనా అధ్యక్షుడు జిన్ పింగ్‌కు హెచ్చరికలు జారీ చేశారు. టిబెట్‌కు చైనా న్యాయం చేయలేదని మండిపడ్డారు.

Tags :

మరిన్ని