USA: హూతీ రెబల్స్‌తో.. అమెరికా భీకర పోరు

ఎర్ర సముద్రంలో తరచూ సరకు రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న హూతీ రెబల్స్‌పై పోరు గురించి అమెరికా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది.

Updated : 15 Jun 2024 13:03 IST

ఎర్ర సముద్రంలో తరచూ సరకు రవాణా నౌకలపై దాడులకు పాల్పడుతున్న హూతీ రెబల్స్‌పై పోరు గురించి అమెరికా ఆసక్తికర విషయాన్ని వెల్లడించింది. ఇరాన్ మద్దతుతో రెచ్చిపోతున్న హూతీలపై తాము చేస్తున్న సముద్ర యుద్ధం తీవ్రమైందని వ్యాఖ్యానించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తమ నేవీ ఎదుర్కొన్న తీవ్రమైన సముద్ర పోరు ఇదేనని అమెరికా పేర్కొంది.

Tags :

మరిన్ని