Vegetable prices: అమాంతం పెరిగిన కూరగాయల ధరలు.. సామాన్యులకు చుక్కలు

అమాంతం పెరిగిన కూరగాయల ధరలతో కొనుగోలుదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి.

Published : 23 Jun 2024 15:25 IST

అమాంతం పెరిగిన కూరగాయల ధరలతో కొనుగోలుదారులకు పట్టపగలే చుక్కలు కనిపిస్తున్నాయి. 15 రోజుల వ్యవధిలో కూరగాయల ధరలు రెట్టింపు కావటంతో వినియోగదారులు మార్కెట్లలో ధరలు చూసి బెంబేలెత్తుతున్నారు. ఎండలకు కూరగాయలు రావటంలేదని దిగుబడులు తగ్గటంతో ధరలు మండుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. నెల్లూరు జిల్లాలోని మార్కెట్లలో కూరగాయాల ధరలు ఆకాశానికి అంటాయని వినియోగదారులు వాపోతున్నారు.

Tags :

మరిన్ని