Velgapudi: విపత్తుల సమయంలో పేదలను ఆదుకున్న గొప్ప వ్యక్తి రామోజీరావు: వెలగపూడి

ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి రామోజీరావుని కలిసి వచ్చే వాడినని.. ఈసారి ఆయనను కలవలేకపోయానని వెలగపూడి రామకృష్ణబాబు కన్నీరు పెట్టుకున్నారు.

Published : 21 Jun 2024 13:48 IST

ఎన్నికల్లో గెలిచిన ప్రతిసారి రామోజీరావుని కలిసి వచ్చే వాడినని.. ఈసారి ఆయనను కలవలేకపోయానని వెలగపూడి రామకృష్ణబాబు కన్నీరు పెట్టుకున్నారు. రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు సంస్మరణ సభ విశాఖలో జరిగింది. కార్యక్రమంలో వెలగపూడి రామకృష్ణబాబు, తెలుగుదేశం నేతలు, ఈనాడు సంస్థల పూర్వ ఉద్యోగులు పాల్గొన్నారు. రామోజీరావుకు నివాళులు అర్పించారు. నీతి, నిజాయతీకి నిలువెత్తు నిదర్శనం రామోజీరావు అని కొనియాడారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు