Venkaiah Naidu: రాజధాని అమరావతి ఉద్యమం ఒక చరిత్ర: వెంకయ్యనాయుడు

ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు 1631 రోజుల పాటు నిరాటంకంగా ఉద్యమం చేయడం గొప్పవిషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు.

Published : 13 Jun 2024 16:59 IST

ఏపీ రాజధాని అమరావతి కోసం భూములిచ్చిన రైతులు, మహిళలు 1631 రోజుల పాటు నిరాటంకంగా ఉద్యమం చేయడం గొప్పవిషయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Venkaiah Naidu) పేర్కొన్నారు. ఎన్ని అడ్డంకులు, ఆటంకాలు ఎదురైనా అలుపులేకుండా మహిళలు, రైతులు చేసిన ఈ ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందన్నారు. అమరావతే ఏపీ రాజధాని అని ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu) ప్రకటించడం సంతోషకరమన్నారు. రాష్ట్రానికి రాజధాని ఒకటే ఉండాలని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 

Tags :

మరిన్ని