Venkatesh: వెంకటేశ్‌ - అనిల్‌ రావిపూడి కాంబోలో మూడో చిత్రం.. షూటింగ్‌ షురూ!

వెంకటేశ్‌ - అనిల్‌ రావిపూడి కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. వెంకీ సరసన కథానాయికలుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు.

Updated : 11 Jul 2024 17:11 IST

వెంకటేశ్‌ - అనిల్‌ రావిపూడి కాంబోలో ముచ్చటగా మూడో చిత్రం షూటింగ్‌ ప్రారంభమైంది. వెంకీ సరసన కథానాయికలుగా మీనాక్షి చౌదరి, ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నారు. దిల్‌రాజు సమర్పణలో, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై శిరీష్‌ నిర్మిస్తున్నారు. తాజాగా షూటింగ్‌కు సంబంధించి ఓ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.

Tags :

మరిన్ని