Palamuru: పాలమూరు వర్సిటీలో వసతుల లేమి.. విద్యార్థుల అవస్థలు

ఆరుగురు ఉండాల్సిన గదుల్లో 10 నుంచి 12 మంది సర్దుకుపోతున్నారు. గదులైనా సరిగ్గా ఉన్నాయా అంటే.. కొన్నింటికి తలుపులు లేవు.

Published : 05 Jul 2024 13:12 IST

ఆరుగురు ఉండాల్సిన గదుల్లో 10 నుంచి 12 మంది సర్దుకుపోతున్నారు. గదులైనా సరిగ్గా ఉన్నాయా అంటే.. కొన్నింటికి తలుపులు లేవు. మరి కొన్నింటికి కిటికీలు లేవు. మూత్రశాలలు, మరుగుదొడ్లలో అపరిశుభ్రత తాండవిస్తోంది. ఆహారంలో నాణ్యత లేదు. తాగునీళ్ల గురించి చెప్పాల్సిన పనిలేదు. ఒకటి కాదు.. రెండు కాదు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలకు లెక్కే లేదు.       

Tags :

మరిన్ని