Rashmika: సీఎంఎఫ్‌ సరికొత్త గాడ్జెట్స్‌.. రష్మిక స్పెషల్‌ వీడియో చూశారా!

నథింగ్‌ సబ్‌బ్రాండ్ సీఎంఎఫ్‌ తమ సరికొత్త గాడ్జెట్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. వీటికి సంబంధించి ప్రముఖ నటి రష్మిక నటించిన ఓ స్పెషల్‌ వీడియోను సంస్థ విడుదల చేసింది.

Updated : 08 Jul 2024 15:50 IST

నథింగ్‌ సబ్‌బ్రాండ్ సీఎంఎఫ్‌ తమ సరికొత్త గాడ్జెట్స్‌ను భారత్‌లో విడుదల చేసింది. సీఎంఎఫ్‌ ఫోన్‌ 1 (CMF Phone 1) పేరిట స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది. నథింగ్‌ నుంచి వస్తున్న బడ్జెట్‌ ఫోన్‌ ఇదే. ఈ గాడ్జెట్‌లకు సంబంధించి ప్రముఖ నటి రష్మిక నటించిన ఓ స్పెషల్‌ వీడియోను సంస్థ విడుదల చేసింది.

Tags :

మరిన్ని