AP Assembly: మత్స్యకారుడిగా అసెంబ్లీకి వచ్చిన నరసాపురం ఎమ్మెల్యే

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ వినూత్న వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు.

Updated : 21 Jun 2024 16:15 IST

ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. నరసాపురం ఎమ్మెల్యే బొమ్మడి నారాయణ నాయకర్ వినూత్న వేషధారణలో అసెంబ్లీకి వచ్చారు. మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన నాయకర్.. అదే వేషధారణలో చేపల వల పట్టుకుని అసెంబ్లీకి వచ్చారు. కార్యకర్తలతో కలిసి మత్య్సకారులకు మద్దతుగా నినదించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు