Purandeswari: మనసును నియంత్రించడానికి యోగా దోహదం చేస్తుంది: పురందేశ్వరి

విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari), పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి పలు యోగాసనాలు వేశారు.

Published : 21 Jun 2024 17:17 IST

విజయవాడలోని భాజపా రాష్ట్ర కార్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. భాజపా రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి (Purandeswari), పార్టీ నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురందేశ్వరి పలు యోగాసనాలు వేశారు. మన దేశంలో ఆవిర్భవించిన యోగా విశ్వవ్యాప్తమైందని పురందేశ్వరి అన్నారు. పిల్లలకు యోగా నేర్పించడం అవసరమని అంతా గుర్తించాలన్నారు. మనసును నియంత్రించడానికి యోగా దోహదం చేస్తుందన్నారు.

Tags :

మరిన్ని