Tirumala: తితిదేలో విజిలెన్స్‌ తనిఖీలు.. అక్రమార్కుల్లో వణుకు

వైకాపా ఐదేళ్ల పాలనలో తిరుమల కొండపై జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ వేగవంతమైంది. 

Updated : 09 Jul 2024 23:26 IST

వైకాపా ఐదేళ్ల పాలనలో తిరుమల కొండపై జరిగిన అవినీతి, అక్రమాలపై విజిలెన్స్ విచారణ వేగవంతమైంది. తితిదే పరిధిలోని ప్రతి విభాగాన్నీ తనిఖీ చేస్తున్న అధికారులు అక్కడి సిబ్బందిని విచారిస్తున్నారు. ఆర్థికపరమైన అంశాలపై గతంలో తీసుకున్న నిర్ణయాలు, నిధుల విడుదలపై ఆరా తీస్తున్నారు. ఉద్యోగుల నుంచి సేకరిస్తున్న సమాచారాన్ని క్రోడీకరించి వారి వాంగ్మూలాలను రికార్డు చేస్తున్నారు. 15 అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన విజిలెన్స్  అధికారులు ముఖ్యమైన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

Tags :

మరిన్ని