Vijay Sethupathi: ‘మహారాజ’ ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదు: విజయ్‌ సేతుపతి

విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మహారాజ’ (Maharaja) చిత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందాన్ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఇంటర్వ్యూ చేశారు.

Published : 19 Jun 2024 15:22 IST

విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘మహారాజ’ (Maharaja) చిత్రం హిట్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో చిత్రబృందాన్ని ప్రముఖ దర్శకుడు బుచ్చిబాబు ఇంటర్వ్యూ చేశారు. ఈ సందర్భంగా సినిమాకు సంబంధించిన పలు అంశాలను విజయ్‌ సేతుపతి పంచుకున్నారు. ‘మహారాజ’ ఇంత పెద్ద హిట్‌ అవుతుందని ఊహించలేదని తెలిపారు.

Tags :

మరిన్ని