Vijay Sethupathi: ‘మహారాజ’లో ఆ పాత్రలో కమల్‌ హాసన్‌ నటించి ఉంటే!: విజయ్‌ సేతుపతి

తనకు ‘పుష్ప 2’ (Pushpa 2)లో నటించే అవకాశం వస్తే తిరస్కరించారంటూ వచ్చిన వార్తలపై కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) స్పందించారు. తన కొత్త సినిమా ‘మహారాజ’ థ్యాంక్‌ యూ మీట్‌లో విలేకరి ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు.

Published : 17 Jun 2024 19:49 IST

తనకు ‘పుష్ప 2’ (Pushpa 2)లో నటించే అవకాశం వస్తే తిరస్కరించారంటూ వచ్చిన వార్తలపై కోలీవుడ్‌ నటుడు విజయ్‌ సేతుపతి (Vijay Sethupathi) స్పందించారు. తన కొత్త సినిమా ‘మహారాజ’ థ్యాంక్‌ యూ మీట్‌లో విలేకరి ప్రశ్నించగా తనదైన శైలిలో సమాధానమిచ్చారు. నిథిలన్‌ స్వామినాథన్‌ దర్శకత్వం వహించిన ‘మహారాజ’ (Maharaja)కు తెలుగులోనూ మంచి ఆదరణ లభించింది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ఈవెంట్‌లో విజయ్‌, నిథిలన్‌, నటుడు నటరాజన్‌ సుబ్రహ్మణ్యం పాల్గొని, ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు