YSRCP: అక్రమాల పునాదులపై వైకాపా కేంద్ర కార్యాలయం.. కూల్చేసిన అధికారులు

అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ, అన్ని చట్టాలనూ కాలరాస్తూ అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని అధికారులు శనివారం కూల్చేశారు.

Published : 23 Jun 2024 09:49 IST

అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ, అన్ని చట్టాలనూ కాలరాస్తూ అక్రమాలకు నిలువెత్తు నిదర్శనంగా నిర్మిస్తున్న వైకాపా కేంద్ర కార్యాలయ భవనాన్ని అధికారులు శనివారం కూల్చేశారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టారాజ్యంగా స్థలాన్ని స్వాధీనం చేసుకుని... ఏ అధీకృత సంస్థ అనుమతులూ తీసుకోకుండా నిర్మాణం ప్రారంభించి ఒక అంతస్తు కట్టేశారు. ఏ దశలోనూ నిబంధనలు పాటించలేదు. అధికారంలో ఆ పార్టీయే ఉండటంతో యంత్రాంగమంతా అచేతనంగా ఉండిపోయింది. గుంటూరు జిల్లా మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో ఈ నిర్మాణం జరుగుతోంది. 

Tags :

మరిన్ని