YSRCP: అనుమతుల్లేకుండానే అడ్డగోలుగా వైకాపా కార్యాలయాల నిర్మాణాలు

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా ఫర్వాలేదన్న విధంగా వైకాపా (YSRCP) పాలనలో అక్రమాలు జరిగాయి. 

Published : 23 Jun 2024 10:51 IST

వడ్డించేవాడు మనవాడైతే కడపంక్తిలో కూర్చున్నా ఫర్వాలేదన్న విధంగా వైకాపా (YSRCP) పాలనలో అక్రమాలు జరిగాయి. అడుగడుగునా అధికార దుర్వినియోగం చేసిన జగన్.. అడ్డగోలుగా ప్రభుత్వ స్థలాలను నామమాత్రపు లీజులకే వైకాపా కార్యాలయాలకు కట్టబెట్టారు. అన్ని నిబంధనలనూ ఉల్లంఘిస్తూ చట్టాలన్నింటినీ కాలరాస్తూ 26 జిల్లాల్లో ప్యాలెస్‌లను తలదన్నేలా నిర్మాణాలను దాదాపు పూర్తి చేశారు.

Tags :

మరిన్ని