Volunteers: గుడివాడలో వైకాపా నాయకులపై వాలంటీర్ల ఫిర్యాదు

కృష్ణాజిల్లా గుడివాడలో వైకాపా నాయకులపై వాలంటీర్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వారి స్వార్థ రాజకీయాల కోసం తమను బలవంతంగా విధులకు రాజీనామా చేయించారని ఆరోపించారు.

Published : 20 Jun 2024 19:36 IST

కృష్ణాజిల్లా గుడివాడలో వైకాపా నాయకులపై వాలంటీర్లు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో వారి స్వార్థ రాజకీయాల కోసం తమను బలవంతంగా విధులకు రాజీనామా చేయించారని ఆరోపించారు. భరోసా కల్పిస్తామని చెప్పి మోసం చేసిన వైకాపా నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తమను తిరిగి విధుల్లోకి తీసుకుని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

మరిన్ని