Water Crisis: నిన్న బెంగళూరు.. నేడు దిల్లీ.. నీటి కొరతతో సతమతమవుతున్న నగరాలు

దేశంలోని పలు మహానగరాల్లో నీటి సమస్య తరచూ తలెత్తుతోంది. ఒక్కోసారి భరించలేనంత ఇబ్బందులకు గురి చేస్తోంది. మూడు నెలల క్రితం బెంగళూరు ప్రజలు చుక్క నీరు లేక అల్లాడిపోతే.. ఇప్పుడు దిల్లీ వంతు వచ్చింది.

Published : 15 Jun 2024 15:46 IST

దేశంలోని పలు మహానగరాల్లో నీటి సమస్య తరచూ తలెత్తుతోంది. ఒక్కోసారి భరించలేనంత ఇబ్బందులకు గురి చేస్తోంది. మూడు నెలల క్రితం బెంగళూరు ప్రజలు చుక్క నీరు లేక అల్లాడిపోతే.. ఇప్పుడు దిల్లీ వంతు వచ్చింది. దేశ రాజధాని ప్రజలు తీవ్రమైన నీటి కొరతతో సతమతం అవుతున్నారు. ఈ సమస్యతో అల్లాడుతూ వెలుగులోకి రాని ప్రాంతాలు దేశంలో ఇంకా ఎన్నో ఉన్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి? ఏ కారణాల వల్ల నీటి కొరత తరచూ ఇబ్బంది పెడుతుతోంది? ఈ అనుభవాల నుంచి ఏం పాఠం నేర్చుకోవాల్సిన అవసరం ఉంది?

Tags :

మరిన్ని