Sridhar babu: త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాం: మంత్రి శ్రీధర్ బాబు

ఉద్యోగాల ప్రకటన, ఆసరా ఫించన్లపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిమాటకు కట్టుబడి ఉన్నామన్న శ్రీధర్ బాబు.. భారాస వదిలివెళ్లిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నట్లు వివరించారు.

Published : 17 Jun 2024 18:45 IST

ఉద్యోగాల ప్రకటన, ఆసరా ఫించన్లపై మాజీ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఖండించారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిమాటకు కట్టుబడి ఉన్నామన్న శ్రీధర్ బాబు.. భారాస వదిలివెళ్లిన ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నట్లు వివరించారు. ఏపీ సీఎం చంద్రబాబును ఉదాహరణగా తీసుకున్నారంటే  హరీశ్ రావు పరిస్థితి ఏంటో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజల ఆలోచన కాదు.. తెలంగాణ ప్రజల ఆలోచనలను అమలు చేస్తామన్నారు. త్వరలో జాబ్ క్యాలెండర్  ప్రకటిస్తామని శ్రీధర్ బాబు వెల్లడించారు.

Tags :

మరిన్ని