వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో.. భాజపాను గుజరాత్‌లో ఓడిస్తాం: రాహుల్ గాంధీ

అయోధ్యలో (Ayodhya) భాజపాను ఓడించినట్లే.. గుజరాత్‌లోనూ (Gujarat) ఆ పార్టీపై ఇండియా కూటమి (India Bloc) విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత, రాయ్‌బరేలి ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు.

Published : 06 Jul 2024 20:01 IST

అయోధ్యలో (Ayodhya) భాజపాను ఓడించినట్లే.. గుజరాత్‌లోనూ (Gujarat) ఆ పార్టీపై ఇండియా కూటమి (India Bloc) విజయం సాధిస్తుందని కాంగ్రెస్‌ అగ్రనేత, రాయ్‌బరేలి ఎంపీ రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) ధీమా వ్యక్తం చేశారు. అహ్మదాబాద్‌లో (Ahmedabad) పార్టీ నేతలతో నిర్వహించిన సమావేశంలో రాహుల్‌ మాట్లాడారు. ‘‘ కలిసికట్టుగా పోరాడి అయోధ్యలో భాజపాను ఓడించినట్లే.. గుజరాత్‌లోనూ నరేంద్రమోదీని, ఆ పార్టీని ఓడిస్తాం.

Tags :

మరిన్ని