Train Accident: పశ్చిమబెంగాల్‌లో ఢీకొన్న రెండు రైళ్లు.. ఐదుగురి మృతి

పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది.

Published : 17 Jun 2024 12:06 IST

పశ్చిమబెంగాల్‌ (West Bengal)లోని డార్జిలింగ్‌ జిల్లాలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. ఒకే ట్రాక్‌ పైకి వచ్చిన రెండు రైళ్లు ఢీకొనడం (Train Collision)తో ఓ బోగీ గాల్లోకి లేచింది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఐదుగురు ప్రయాణికులు మృతిచెందగా.. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.

Tags :

మరిన్ని