Chandrababu: అమరావతిని చూస్తే బాధ, ఆవేదన కలుగుతోంది: సీఎం చంద్రబాబు

అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.

Updated : 20 Jun 2024 16:12 IST

అమరావతి నిర్మాణంపై శ్వేతపత్రం విడుదల చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాజధానిలో ప్రస్తుత పరిస్థితి చూస్తే బాధ, ఆవేదన కలుగుతోందన్న సీఎం అందరి ఆశీస్సులు, స్థల మహత్యమే అమరావతిని కాపాడిందన్నారు. అమరావతిలో క్షేత్రస్థాయి పర్యటన అనంతరం చంద్రబాబు సీఆర్టీఏ కార్యాలయంలో మీడియాకు వివరాలు వెల్లడించారు.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు