Ayyannapatrudu: స్పీకర్‌ పదవి అయ్యన్నకే ఎందుకొచ్చిందంటే ?

అయన్నపాత్రుడు.. ముక్కుసూటిగా మాట్లాడతారు. కచ్చితత్వానికి పెట్టింది పేరు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. పార్టీ కోసం అంత నిబద్ధత చూపినందుకే స్పీకర్ పదవి ఆయన్ని వరించింది.

Published : 22 Jun 2024 15:32 IST

అయన్నపాత్రుడు.. ముక్కుసూటిగా మాట్లాడతారు. కచ్చితత్వానికి పెట్టింది పేరు. దశాబ్దాల రాజకీయ అనుభవం ఆయన సొంతం. రాజకీయంగా జన్మనిచ్చిన పార్టీని ఆయన వీడకుండా అంటిపెట్టుకొని ఉన్నారు. తెలుగుదేశం కష్టాల్లో ఉన్నప్పుడు ఎంతో మంది సీనియర్లు పక్క చూపులు చూసినా.. ఆయన మాత్రం పార్టీకి అండగా ఉన్నారు. పార్టీ శ్రేణుల స్థైర్యం దెబ్బతినకుండా ధైర్యవచనాలు చెప్పారు. పార్టీ కోసం అంత నిబద్ధత చూపినందుకే స్పీకర్ పదవి ఆయన్ని వరించింది.

Tags :

మరిన్ని