Groundwater Warming: భూగర్భ జలాలు వేడెక్కితే నీటి నాణ్యతకు ముప్పు!

వాతావరణంలో జరిగే అనూహ్య మార్పులకు మానవాళి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇది ఏ కాలమో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఎండాకాలంలో వాన.. వానాకాలంలో తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రకృతి ప్రభావానికి మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆలోచనలో పడుతున్నారు.

Published : 17 Jun 2024 15:47 IST

వాతావరణంలో జరిగే అనూహ్య మార్పులకు మానవాళి ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ఇది ఏ కాలమో తెలియక అయోమయానికి గురవుతున్నారు. ఎండాకాలంలో వాన.. వానాకాలంలో తీవ్రమైన ఎండలు దంచికొడుతున్నాయి. దీంతో ప్రకృతి ప్రభావానికి మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోననే ఆలోచనలో పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే శాస్త్రవేత్తలు మరో ఆందోళనకరమైన అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇటీవల జర్మన్, బ్రిటన్ శాస్త్రవేత్తలు జరిపిన ఓ పరిశోధనలో భూగర్భంలో ఉండే నీరు క్రమంగా వేడెక్కుతోందని తెలింది. దీని వల్ల మానవ మనుగడకు హాని కలగడమే గాక.. ప్రకృతి వైపరీత్యాలు మరింత పెరగనున్నాయనే నిజం వెల్లడించారు. 

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు