AP News: విజయవాడ-విశాఖ రైల్వే ట్రాక్‌ విస్తరణకు రంగం సిద్ధం..!

అత్యంత రద్దీగా ఉండే విజయవాడ-విశాఖ రైల్వే మార్గంలో ట్రాక్‌ల విస్తరణకు రంగం సిద్ధమైంది.

Published : 09 Jul 2024 13:32 IST

అత్యంత రద్దీగా ఉండే విజయవాడ-విశాఖ రైల్వే మార్గంలో ట్రాక్‌ల విస్తరణకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతమున్న రెండు ట్రాక్‌లను ఏకంగా నాలుగు ట్రాక్‌లుగా విస్తరించేందుకు రైల్వే బోర్డుకు డీపీఆర్‌ పంపించారు. రైల్వే బోర్డు ఆమోదం తెలిపితే రాజధాని ప్రాంతం నుంచి ఉత్తరాంధ్రకు త్వరలోనే మరిన్ని రైళ్లు పరుగులు పెట్టనున్నాయి. మరోవైపు ట్రాక్‌లు నిర్మించేలోపు రైళ్ల రాకపోకలు మరిత పెంచేలా ట్రాక్  మరమ్మతులు చేస్తున్నారు. అధునాతన ట్రాక్ సహా సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు.

Tags :

మరిన్ని