Vijayawada: మరణించిన భర్త ఆశయం కోసం.. భార్య రూ.4.50కోట్ల విరాళం

పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా మంచి చేయాలన్నది ఆయన కల. ఆ కలను సాకారం చేసుకునేలోపే ఆయన ఈ ప్రపంచాన్ని వీడారు. భర్త సంకల్పానికి జీవం పోయడమే ముఖ్యమనుకున్నారు. రూ.4.50కోట్ల విరాళంతో భర్త స్వగ్రామంలో పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Published : 11 Jul 2024 14:38 IST

పుట్టి పెరిగిన ఊరికి ఏదైనా మంచి చేయాలన్నది ఆయన కల. ఆ కలను సాకారం చేసుకునేలోపే ఆయన ఈ ప్రపంచాన్ని వీడారు. అప్పటిదాకా తనకు తోడునీడగా ఉన్న భర్త అకాల మరణాన్ని భార్య తట్టుకోలేకపోయారు. కానీ బాధపడుతూ కూర్చోవడం కంటే.. భర్త సంకల్పానికి జీవం పోయడమే ముఖ్యమనుకున్నారు. సేవాకార్యక్రమాలు చేపట్టడమే కాకుండా రూ.4.50కోట్ల విరాళంతో భర్త స్వగ్రామంలో పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చారు.

Tags :

మరిన్ని