TG News: సరదా కోసం మొదలెట్టి.. డ్రగ్స్ ఊబిలో చిక్కుకుంటున్న మహిళలు

డ్రగ్స్ ఊబిలో మహిళలు సైతం చిక్కుకుంటున్నారు. అందులో ప్రత్యేకంగా యువతులు, ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉంటున్నారు.

Published : 21 Jun 2024 14:02 IST

డ్రగ్స్ ఊబిలో మహిళలు సైతం చిక్కుకుంటున్నారు. అందులో ప్రత్యేకంగా యువతులు, ఐటీ ఉద్యోగాలు చేస్తున్న వారు ఉంటున్నారు. ఎంతో మంది సరదాగా ప్రారంభించి.. వాటికి బానిసలుగా మారి జీవితాల్ని బుగ్గిపాలు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల్లో పరిచయమైన వారిని అతిగా నమ్మడం, సమవయస్కుల ఒత్తిడి.. ఇలా అనేక కారణాలతో ఇబ్బందులను కోరి కొనితెచ్చుకుంటున్నారు. ఇలాంటి వాటినుంచి దూరంగా ఉండకపోతే ఉద్యోగ జీవితంతో పాటు వ్యక్తిగత జీవితం నాశనమవుతుందని.. చేజేతులా బంగారు భవిష్యత్తును పాడుచేసుకోవద్దని పోలీసులు సూచిస్తున్నారు.

Tags :

మరిన్ని