Artificial Diamonds: కృత్రిమ వజ్రాలపై పెరుగుతోన్న ఆదరణ

ప్రయోగశాలలో కృతిమంగా తయారు చేసిన వజ్రాలకు ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు.

Published : 19 Jun 2024 13:02 IST

ప్రయోగశాలలో కృతిమంగా తయారు చేసిన వజ్రాలకు ఆదరణ పెరుగుతోంది. గత ఏడాది అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ సతీమణికి ప్రధాని నరేంద్ర మోదీ ఈ వజ్రాలను కానుకగా ఇవ్వడంతో అందరి దృష్టి వీటిపై పడింది. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఇటువైపు మొగ్గు చూపుతున్నారు. ఉత్తరాదిన ఇప్పటికే ప్రాచుర్యంలోని ఈ వజ్రాల మార్కెట్ క్రమంగా ఇప్పుడు దక్షిణాది రాష్ట్రాల్లోకి విస్తరిస్తోంది. ముగ్గురు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు ప్రయోగశాలలో వృద్ధి చేసిన వజ్రాలతో తయారు చేసిన ఆభరణాలతో విజయవాడలో రెండురోజులపాటు ఏర్పాటు చేసిన ప్రదర్శన అతివల మనసు దోచుకుంది.

Tags :

మరిన్ని