Ap News: ఉచిత ఇసుక విధానంపై కార్మికుల హర్షం

జగన్ సర్కార్ ఇసుక విధానం కారణంగా ఐదేళ్ల పాటు.. భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వేల మంది ఉపాధి లేక బలవన్మరణాలు చెందారు.

Published : 05 Jul 2024 12:47 IST

జగన్ సర్కార్ ఇసుక విధానం కారణంగా ఐదేళ్ల పాటు.. భవన నిర్మాణ కార్మికులు తీవ్ర అవస్థలు పడ్డారు. వేల మంది ఉపాధి లేక బలవన్మరణాలు చెందారు. కాంట్రాక్టర్లు, ముఠా మేస్త్రీలు లక్షల రూపాయలు నష్టపోయి దివాలా తీశారు. సొంత రాష్ట్రంలో ఉపాధి లేక కూలీలు పొరుగు రాష్ట్రాలకు వలసపోయారు. దీంతో కూటమి ప్రభుత్వంపై భవన నిర్మాణ కార్మికులు గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఏపీలో ఉచిత ఇసుక విధానాన్ని పునరుద్ధరిస్తామని తాజాగా ప్రభుత్వం ప్రకటించడంతో భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags :

మరిన్ని