World Blood Donor Day: రక్తదానంపై ప్రజలు అపోహలు వీడాలి: మంత్రి పొన్నం

రక్తదానం పట్ల ఉన్న అపోహను ప్రజలు వీడాలని రవాణశాఖమంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు.

Updated : 14 Jun 2024 15:25 IST

రక్తదానం (Blood Donation) పట్ల ఉన్న అపోహను ప్రజలు వీడాలని రవాణశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) సూచించారు. 20వ ప్రపంచ రక్తదాన దినోత్సవాన్ని పురస్కరించుకొని రెడ్‌క్రాస్ సోసైటీ ఆధ్యర్యంలో రాజ్ భవన్ సంస్కృతి కమ్యునిటీ హాల్‌లో నిర్వహిచిన రక్తదాన శిబిరంలో మంత్రి పాల్గొన్నారు. రక్తదాన శిబిరాల సంఖ్య పెంచేందుకు.. ప్రభుత్వం తరపున తన వంతుగా కృషి చేస్తాని పొన్నం హామీ ఇచ్చారు.

Tags :

మరిన్ని