China: మనుషుల్లాంటి రోబోలు.. అదిరిపోయే డ్రోన్‌ ట్యాక్సీలు

చైనాలో 2024 వరల్డ్  ఇంటెలిజెన్స్  ఎక్స్ పో ప్రారంభమైంది. కృత్రిమ మేధ ఆధారిత పరికరాలతో ఈ ప్రదర్శన అబ్బురపరుస్తోంది. హ్యూమనాయిడ్ రోబోలు సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ ఆకట్టుకుంటున్నాయి.

Published : 21 Jun 2024 11:21 IST

చైనాలో 2024 వరల్డ్  ఇంటెలిజెన్స్  ఎక్స్ పో ప్రారంభమైంది. కృత్రిమ మేధ ఆధారిత పరికరాలతో ఈ ప్రదర్శన అబ్బురపరుస్తోంది. హ్యూమనాయిడ్ రోబోలు సందర్శకులను ఆప్యాయంగా పలకరిస్తూ ఆకట్టుకుంటున్నాయి. అంతేకాదు స్వయంచోదిత వాహనాలు, ఆధునిక సాంకేతికతతో రూపొందించిన పరికరాలు ఆ ప్రదర్శనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Tags :

మరిన్ని