World ugliest dog: అందవిహీన శునకాలకు పోటీలు.. విజేతగా నిలిచిన పికినీస్‌

కాలిఫోర్నియాలో ‘వరల్డ్‌ అగ్లీయెస్ట్‌ డాగ్‌’ (అందవిహీన శునకం) పోటీలు నిర్వహించారు.

Published : 23 Jun 2024 16:03 IST

ఇప్పటివరకూ మనం మనుషుల అందాల పోటీలు చూశాం. ఇంకొంచెం ముందుకు వెళితే జంతువుల అందాల పోటీలూ చూశాం. కానీ కాలిఫోర్నియాలో ‘వరల్డ్‌ అగ్లీయెస్ట్‌ డాగ్‌’ (అందవిహీన శునకం) పోటీలు నిర్వహిస్తున్నారు. గత 50 ఏళ్లుగా ఈ పోటీలు జరుగుతున్నాయి. తాజాగా జరిగిన ఈ పోటీలో ఎనిమిదేళ్ల శునకం విజేతగా నిలిచి యజమానికి కాసుల పంట పండించింది.

Tags :

మరిన్ని