AP News: పేదల భూములను కొల్లగొట్టిన వైకాపా పెత్తందార్లు..!

పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు.

Published : 06 Jul 2024 09:55 IST

పేదలకు ఇచ్చిన అసైన్డ్ భూములను వైకాపా పెత్తందార్లు దర్జాగా దోచేశారు. యాజమాన్య హక్కుల కల్పనపై నాటి వైకాపా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడానికి ముందుగానే అమాయక పేదల నుంచి చౌకగా కొనేసి, తమ ఆధీనంలోకి తెచ్చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 20వేల ఎకరాల అసైన్డ్ భూములు వైకాపా నేతల కబంధ హస్తాల్లోకి వెళ్లాయి. ఇందులో మోసానికి గురై తక్కువ ధరలకు భూములు అమ్ముకున్న రైతులే ఎక్కువ మంది ఉన్నారు.

Tags :

మరిన్ని