YS Jagan: వైకాపా నేతలు, కార్యకర్తల నుంచే జగన్‌కు వ్యతిరేకత

ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఎన్నడూ ప్రజలను కలవని జగన్.. ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గ ప్రజలు, నేతలకు ఆ అవకాశం ఇచ్చారు. ఓటమి బాధలో ఉన్న తనను ఓదార్చి అండగా ఉంటారని ఆశించిన ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది.

Published : 25 Jun 2024 11:35 IST

ముఖ్యమంత్రిగా ఐదేళ్లలో ఎన్నడూ ప్రజలను కలవని జగన్.. ఓటమి తర్వాత తొలిసారి సొంత నియోజకవర్గ ప్రజలు, నేతలకు ఆ అవకాశం ఇచ్చారు. ఓటమి బాధలో ఉన్న తనను ఓదార్చి అండగా ఉంటారని ఆశించిన ఆయనకు తీవ్ర భంగపాటు ఎదురైంది. వచ్చిన వారు ఓదార్చడం మాట అటుంచితే.. తాము చేసిన పనుల పెండింగ్  బిల్లుల సంగతేంటని నిలదీయడంతో ఆయన అవాక్కయ్యారు. విషయం తేల్చకుంటే రాజీనామాలు చేస్తామని బెదిరింపులకు దిగడంతో బెంగళూరు వెళ్లిపోయారు.

Tags :

మరిన్ని