Kadapa: వైకాపా నేతల కబంధ హస్తాల్లో ప్రభుత్వ స్థలాలు

కడప నగరంలో వైకాపా నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నయి. ఏకంగా ప్రభుత్వ స్థలాల్నే చెరబట్టి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడం పరాకాష్టగా నిలుస్తోంది.

Published : 22 Jun 2024 12:21 IST

కడప నగరంలో వైకాపా నాయకుల భూ కబ్జాలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నయి. ఏకంగా ప్రభుత్వ స్థలాల్నే చెరబట్టి అనుమతుల్లేకుండా నిర్మాణాలు చేపట్టడం పరాకాష్టగా నిలుస్తోంది. గత ఐదేళ్లు, వైకాపా నాయకుల బరితెగింపును కళ్లప్పగించి చూసిన అధికారులు, ఇప్పుడు ప్రభుత్వం మారడంతో ఏం చేయాలనే దానిపై మల్లగుల్లాలు పడుతున్నారు.

Tags :

మరిన్ని