Prakasam: అక్రమాలు, అసౌకర్యాలకు నిలయంగా జగనన్న కాలనీలు

జగనన్న కాలనీల పేరు చెప్పి గత ప్రభుత్వంలో చేసిన దోపిడీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్థల సేకరణలో వైకాపా నేతలు చేతివాటం ప్రదర్శించిన తీరు విస్మయం కలిగిస్తోంది.

Published : 06 Jul 2024 13:49 IST

జగనన్న కాలనీల పేరు చెప్పి గత ప్రభుత్వంలో చేసిన దోపిడీలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. స్థల సేకరణలో వైకాపా నేతలు చేతివాటం ప్రదర్శించిన తీరు విస్మయం కలిగిస్తోంది. పట్టణాలు, గ్రామాలకు దూరంగా ఎందుకూ పనికిరాని భూముల్ని ప్రభుత్వానికి అమ్మిన వైకాపా నాయకులు జేబులు నింపుకున్నారు. ఊరి బయట ఇళ్ల స్థలాలు పొందిన పేదలు అక్కడ కనీస సదుపాయాలు లేక నిత్యం అవస్థలు పడుతున్నారు.

Tags :

మరిన్ని