Vijayawada: విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానం అభివృద్ధిపై సర్కార్ ప్రత్యేక దృష్టి

అవినీతిపాలన అంతమెుందిన వేళ.. నూతన ప్రభుత్వం ఏపీలోని దేవాలయాల నిర్వహణలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తిరుపతి తర్వాత ఏపీలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది.

Published : 25 Jun 2024 16:10 IST

అవినీతిపాలన అంతమెుందిన వేళ.. నూతన ప్రభుత్వం ఏపీలోని దేవాలయాల నిర్వహణలో ప్రక్షాళనకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలోనే తిరుపతి తర్వాత ఏపీలోనే రెండో అతిపెద్ద దేవాలయమైన విజయవాడ దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానంపై సర్కార్ ప్రత్యేకంగా దృష్టి సారించింది. వైకాపా ఐదేళ్ల పాలనలో ఇంద్రకీలాద్రిపై జరిగినన్ని అక్రమాలు, అవినీతి నిర్వాకాలు.. గతంలో ఎన్నడూ చూడలేదు. దేవస్థానం ప్రతిష్ఠను సైతం దిగజార్చేలా వెండిసింహాల చోరీ సహా అనేక వివాదాలకు కేంద్రంగా అమ్మవారి ఆలయాన్ని మార్చేశారు. మరి, దుర్గమ్మ ఆలయానికి జరిగిన నష్టమేంటి? తిరిగి ఆధ్యాత్మిక శోభతో గుడి అలరారాలంటే ఏం చేయాలి?

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు