Yoga Day 2024: రావి ఆకులపై యోగాసనాల ఆకృతులు..!

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన గుండు శివకుమార్ వినూత్న ప్రయత్నంతో ఆకట్టుకుంటున్నారు. రావి ఆకులపై సూర్య నమస్కారాలు, యోగా చేస్తున్న చిత్రాలను రూపొందించారు.

Published : 20 Jun 2024 21:43 IST

అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌కు చెందిన గుండు శివకుమార్ వినూత్న ప్రయత్నంతో ఆకట్టుకుంటున్నారు. రావి ఆకులపై సూర్య నమస్కారాలు, యోగా చేస్తున్న చిత్రాలను రూపొందించారు. యోగా అంటే శారీరక శ్రమ మాత్రమే కాదని, ప్రజల్లో యోగాపై అవగాహన కోసం ఈ చిత్రాలు గీశానని శివకుమార్ తెలిపారు.

Tags :

మరిన్ని