YS Jagan: వైకాపా ఓడితే ఈవీఎంలు పనికిరానివా?.. వైఎస్‌ జగన్‌ ట్వీట్‌పై మండిపడ్డ తెదేపా

భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థను కించపరిచేలా ఈవీఎంలపై జగన్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు అద్భుతమని చెప్పిన జగన్.. ఇప్పుడు వాటి పనితీరును శంకించడం వివాదాస్పదంగా మారింది.

Published : 18 Jun 2024 21:57 IST

భారత ప్రజాస్వామ్యం, ఎన్నికల వ్యవస్థను కించపరిచేలా ఈవీఎంలపై జగన్ చేసిన ట్వీట్ దుమారం రేపింది. 2019లో గెలిచినప్పుడు ఈవీఎంలు అద్భుతమని చెప్పిన జగన్.. ఇప్పుడు వాటి పనితీరును శంకించడం వివాదాస్పదంగా మారింది. జగన్ వ్యవహార శైలిని తీవ్రంగా తప్పుబట్టిన తెలుగుదేశం.. ప్రజాస్వామ్యంపై ఆయనకు నమ్మకం లేదంటూ మండిపడింది. వైకాపా గెలిస్తే ఈవీఎంలు సూపర్.. ఓడితే పనికిరానివా? అంటూ నిలదీసింది.

Tags :

మరిన్ని