వైఎస్‌ ఆశయాలకు షర్మిలే వారసురాలు: సీఎం రేవంత్‌రెడ్డి

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరుతో రాజకీయ వ్యాపారం చేసేవారు ఆయన వారసులు కాలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు.

Published : 09 Jul 2024 10:00 IST

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి పేరుతో రాజకీయ వ్యాపారం చేసేవారు ఆయన వారసులు కాలేరని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) వ్యాఖ్యానించారు. వైఎస్సార్‌ ఆశయాలను ముందుకు తీసుకెళ్లే షర్మిలే (Sharmila) ఆయనకు నిజమైన వారసురాలని ఉద్ఘాటించారు. రాజశేఖరరెడ్డి అభిమానులంతా కలిసి ఏపీలో కాంగ్రెస్‌కి పూర్వవైభవం తేవాలని పిలుపునిచ్చారు.

Tags :

మరిన్ని