YSRCP: కోట్ల రూపాయల ప్రజాధనంతో వైఎస్‌ విగ్రహాలు

వైకాపా ప్రభుత్వానికి ప్రజాధనం అంటే ఎంత లెక్కలేనితనమో మరోసారి తేటతెల్లమైంది. ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల కోసం కోట్లరూపాయలు ఎడాపెడా ఖర్చుపెట్టేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు.

Published : 06 Jul 2024 13:13 IST

వైకాపా ప్రభుత్వానికి ప్రజాధనం అంటే ఎంత లెక్కలేనితనమో మరోసారి తేటతెల్లమైంది. ఇడుపులపాయలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాల కోసం కోట్లరూపాయలు ఎడాపెడా ఖర్చుపెట్టేయడమే ఇందుకు నిదర్శనంగా చెప్పవచ్చు. ఈ విషయమై విచారణ జరిపించాలని అధికార పార్టీ ఎమ్మెల్యే బొండా ఉమామహేశ్వరరావు సీఐడీకి ఫిర్యాదు చేశారు.

Tags :

మరిన్ని