Adeep Raj: ఆత్మహత్య ఊహాగానాలపై స్పందించిన వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్

తాను ఆత్మహత్య చేసుకున్నానని వచ్చిన వదంతులను నమ్మొద్దని వైజాగ్ పెందుర్తి వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకున్నట్టు వచ్చిన ఊహాగానాలపై అదీప్ రాజ్ స్పందించారు.

Published : 24 Jun 2024 15:35 IST

తాను ఆత్మహత్య చేసుకున్నానని వచ్చిన వదంతులను నమ్మొద్దని వైజాగ్ పెందుర్తి వైకాపా మాజీ ఎమ్మెల్యే అదీప్ రాజ్ పేర్కొన్నారు. కుటుంబ కలహాల నేపథ్యంలో తాను ఆత్మహత్య చేసుకున్నట్టు వచ్చిన ఊహాగానాలపై అదీప్ రాజ్ స్పందించారు. అవన్నీ అవాస్తవాలని చెప్పారు. ఆదివారం సాయంత్రం నేతలతో ఆత్మీయ సమావేశం అనంతరం కుటుంబ సభ్యులతో కలిసి భోజనానికి బయటకు వెళ్లినట్టు ఆయన చెప్పారు. గ్యాస్టిక్ నొప్పి రావడంతో ఆసుపత్రిలో చేరానని, ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో విడుదల చేశారు. 

Tags :

మరిన్ని