AP News: వైకాపా ప్రభుత్వంలో పేదలకు అరకొరగా పక్కా ఇళ్ల నిర్మాణం!

వైకాపా ప్రభుత్వంలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామన్న హామీ అడియాసగానే మిగిలిపోయింది.

Published : 18 Jun 2024 10:03 IST

వైకాపా ప్రభుత్వంలో పేదలకు పక్కా ఇళ్లు నిర్మిస్తామన్న హామీ అడియాసగానే మిగిలిపోయింది. పేదలకు ఇళ్లు కాదు ఏకంగా ఊళ్లు నిర్మిస్తున్నామని అప్పటి సీఎం జగన్ డాంబికాలు పలికినా క్షేత్రస్థాయిలో మాత్రం కనీస నిర్మాణాలు జరగలేదు. కాకినాడ జిల్లా ఉప్పాడ కొత్తపల్లి మండలం కొమరగిరిలోని జగనన్న కాలనీల్లో పరిస్థితులు చూస్తే ఎంత దయనీయంగా ఉన్నాయో అర్థమవుతాయి.  

Tags :

మరిన్ని