Vijayawada: గత పాలకుల నిర్వాకం.. అధ్వానంగా కృష్ణా పుష్కర ఘాట్లు!

2016 కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో నిర్మించిన పుష్కర ఘాట్లు అధ్వానంగా తయారయ్యాయి.

Published : 11 Jul 2024 13:30 IST

2016 కృష్ణా పుష్కరాల సమయంలో విజయవాడలో నిర్మించిన పుష్కర ఘాట్లు అధ్వానంగా తయారయ్యాయి. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో వాటి నిర్వహణను గాలికొదిలేయడంతో ఘాట్లు ఉనికినే కోల్పోయే దుస్థితి నెలకొంది. నాడు ఘాట్లు నిర్మించిన తెలుగుదేశం ప్రభుత్వం.. మళ్లీ అధికారంలోకి రావడంతో పూర్వవైభవంపై భక్తుల్లో ఆశలు చిగురిస్తున్నాయి.

Tags :

మరిన్ని