Polavaram Project: వైకాపా పాలనలో పోలవరం భవిష్యత్‌ ‘రివర్స్‌’

వైకాపా పాలనలో పోలవరం భవిష్యత్ రివర్స్ అయింది.

Published : 19 Jun 2024 09:32 IST

వైకాపా పాలనలో పోలవరం భవిష్యత్ రివర్స్ అయింది. తెలుగుదేశం హయాంలో జరిగిన అభివృద్ధినంతా ఐదేళ్లలో జగన్ బూడిదలో పోసిన పన్నీరు చేశారు. కొత్త ప్రభుత్వం ఇప్పటికిప్పుడు ప్రాజెక్టు పనులు ప్రారంభిద్దామన్నా ఒక్క అడుగూ ముందుకేయలేని దుస్థితి. 2019 జూన్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్‌మోహన్‌రెడ్డికి  పోలవరంపై నివేదించిన అదే జలవనరులశాఖ అధికారులు తాజాగా ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబుకు ప్రజెంటేషన్  ఇచ్చారు. దీన్ని చూస్తే పోలవరంపై గత సర్కారు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించిందో ఇట్టే అర్థమవుతుంది.

Tags :

మరిన్ని